నిరుపేదలకు నిత్యం భోజనాలు అందచేస్తున్నాము:కనకమామిడి వెంకటేష్ గౌడ్ హఫీజ్పేట్ డివిజన్ వార్డ్ కమిటీ సభ్యులు

0
319

నిరుపేద ప్రజలకు నిత్యం భోజనాలు అందిస్తున్నాం..
శ్రీ కనకమామిడి వెంకటేష్ గౌడ్..
హఫీజ్ పెట్ డివిజన్ వార్డ్ సభ్యులు..

కరోనా లాక్ డౌన్ సమయంలో గడిచిన 60రోజులుగా హాపిజ్ పేట్ & మదాపూర్
కార్పొరేటర్లు శ్రీమతి.శ్రీ.వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ గారి సహకారంతో నిరంతరాయంగా నిరుపేద ప్రజలకు ఆహార పోట్లాలను అందించడం జరుగుతుందని,

ఈరోజు వార్డ్ కమిటీ సభ్యులు కనకమామిడి వెంకటేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ హఫీజ్ పెట్ జనప్రియనగర్లో ఉన్న గుడిసెల్లో సుమారు 75మందికిపైగా నిరుపేద కుటుంబాలకు ఆహర పోట్లాలను ఇవ్వడం జరిగింది..

ఈ కార్యక్రమంలో కే.అరవింద్ గౌడ్,రాజు,మహిపాల్,సురేష్ తదితరులు పాల్గొన్నారు..

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
NAC న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here