నిరుపేద కుటుంబానికి ఆపన్నహస్తం :నల్ల

0
208

….\\*ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబానికి ఆపన్నహస్తం అందించిన నల్ల*…..\\

❇️ * నిరుపేద కుటుంబానికి చెందిన చిలుముల శంకర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఎమర్జెన్సీ కండిషన్ లో ఉండగా హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేయించి హాస్పిటల్ బిల్ కట్టడానికి వారి దగ్గర సరిపడా స్తోమత లేకపోవడంతో ₹ 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి మరోసారి మానవత్వం చాటుకున్నారు*

సుల్తానాబాద్ పట్టణ నిరుపేద కుటుంబానికి చెందిన *చిలుముల శంకర్* అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఎమర్జెన్సీ కండిషన్ లో ఉండగా *టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల పౌండేషన్ వ్యవస్థాపకుడు నల్ల మనోహర్ రెడ్డి గారిని* ఫోన్ చేసి సంప్రదించగా వారు వెంటనే స్పందించి హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేయించి డాక్టర్లతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని వారిని కోరి హాస్పిటల్ బిల్ కట్టడానికి వారి దగ్గర సరిపడా స్తోమత లేకపోవడంతో ₹ 10,000 రూపాయల ఆర్థిక సహాయం వారి కుటుంబానికి అందించి వారి కుటుంబానికి ధైర్యం చెప్పి అండగా నిలిచి మానవత్వం చాటుకున్నారు

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
ఎన్ ఏ సి న్యూస్ చానల్
9866318658

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here