నిరుపేద కుటుంబాలకు నిత్యావసరాల సరుకులు పంపిణీ చేసిన కొమిరిశెట్టి సాయిబాబా కార్పొరేటర్

0
175

నిరుపేద కుటుంబాలకు నిత్యావసరాల సరుకులు పంపిణీ చేసిన కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా .

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రాంగూడ లో బస్తీ బస్తీకి వెళ్లి సుమారు 600 పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేసిన గచ్చిబౌలి డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీ కొమిరి శెట్టి సాయిబాబా గారు..

ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ ధనరాజ్ సింగ్, స్థానిక నాయకులు అనిల్, నరేష్ సింగ్, కైలాష్ సింగ్, డి.నారాయణ, ముత్యం రెడ్డి మధు, రమేష్ గౌడ్ మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Nalla sanjeevareddy
Telangana State
Bureau Chief
NAC NEWS CHANNEL.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here