నిరుపేద ప్రజలకు ఉచితంగా బియ్యం పంపిణి చేయడం జరుగుతుంది: ఎమ్మెల్యే శ్రీ అరెకపూడి గాంధీ గారు , కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ గారు.

0
325

శేరిలింగంపల్లి, మే 23: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ప్రజలకు అండగా ఉంటుంది… – శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్

దేశంలో నిరుపేద ప్రజలకు, వలస కూలీలకు బాసటగా నిలిచిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే, రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం పస్థులు ఉండొద్దు అనే ఏకైక ఉద్దేశంతో ఉచితంగా బియ్యం మరియు అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా ప్రజలకు భోజనాలు అందించడం జరుగుతుందని అన్నారు మాధాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు. ఈరోజు మాదాపూర్ డివిజన్ పరిధిలోని నవభారత్ నగర్, భిక్షపతి నగర్ నందు నిరుపేదలకు శేరిలింగంపల్లి శాసనసభ్యులు శ్రీ.అరేకపూడి గాంధీ గారితో కలిసి బియ్యం పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో జయరాజ్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, జంగయ్య యాదవ్, సాంబశివరావు, సాదిక్, నూరుద్దీన్, షైక్ అలీ, మహేష్, చోటేమియా, నదీమ్, దుర్గేష్, సాంబయ్య, సంజీవ్ రెడ్డి, శ్యామ్, ముఖ్తర్, రామకృష్ణ, సత్యనారాయణ, అహ్మద్, వెంకటేష్, మహమ్మద్ అమీర్, మహమ్మద్ సిరాజ్, షఫీ, తమిమ్, తాజ్, సాయి బాబా, వార్డ్ సభ్యులు రామచందర్, శ్రీనివాస్, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు…

ఎన్ వి ఎన్ రవళి
తెలంగాణ స్టేట్
ఆఫీసు ఇంచార్జి
NAC NEWS CHANNEL.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here