నూతన వధూవరులను ఆశీర్వదించిన ఖేడ్ ఎమ్మెల్యే మహౕరెడ్డి భూపాల్ రెడ్డి గారు.

0
191

మనూర్ మండలంలోని దన్వార్ గ్రామానికి చెందిన పెంటయ్య కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మన గౌరవ శాసనసభ్యులు శ్రీ.మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు. వారితో పాటుగా మండల మాజీ mpp మోహన్ రావు గారు,గ్రామ సర్పంచ్ తదితరులు ఉన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here