పట్టణ ప్రగతిలో భాగంగా 3వ రోజు పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టిన కార్పోరేటర్ రాగం నాగేందర్ యాదవ్.

0
166

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రభలకుండా ముందస్తు జాగ్రత్తలను పాటించాలని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మూడో రోజు బుధవారం ఆదర్శ్ నగర్ లో చేపట్టారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ దగ్గరుండి రోడ్డుకిరువైపులా ఉన్న మట్టి కుప్పలను, చెత్తా చెదారాన్ని తొలగింపజేశారు. ఆయన వెంట టీఆర్ఎస్ పార్టీ డివిజన్ గౌరవ అధ్యక్షుడు దుర్గం వీరేశం గౌడ్, డీఈ శ్రీనివాస్, ఏఈ సునిల్ కుమార్, మాజీ కౌన్సిలర్ రామస్వామి యాదవ్, నెహ్రూనగర్ టీఆర్ఎస్ బస్తీ కమిటీ అధ్యక్షుడు గఫూర్, గడ్డం రవియాదవ్ , కాలనీ వాసులు నాగేశ్వర్ రావు, ప్రేమ్ సింగ్ తదితరులు ఉన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here