పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం డెంగ్యూ, మలేరియా,చికెన్ గుణ్య వ్యాధులు రాకుండా అరికడుదాం..
శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..
తెలంగాణ రాష్ట్ర గౌరవ మున్సిపల్ శాఖమంత్రివర్యులు శ్రీ.కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం 10 గంటలకు,10నిమిషాలు ప్రజల్లో అవగాహన తీసుకువస్తున్నామని అన్నారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు…
ఈరోజు హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో శానిటేషన్,ఎంటమొలజీ డిపార్ట్మెంట్ మరియు స్థానికులతో కలిసి ఇంటింటికి తిరిగి పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఇంట్లో ఎక్కువ రోజులు నీళ్లు నిలువ ఉండకుండా చూసుకోవాలని ప్రజలను కోరారు…
ఈ కార్యక్రమంలో పద్మారావు,సత్యనారాయణ, దేవేందర్,వెంకట్ రెడ్డి,కోటేశ్వరరావు,సుధాకర్,యుగేందర్ రెడ్డి,చక్రపాణి,రామిరెడ్డి, శంకర్ రెడ్డి,అశోక్ రెడ్డి,సంగమేష్,ఎస్.ఆర్.పి మహేష్,ఎంటమొలజి రాజేష్ బాబు తదితరులు పాల్గొన్నారు..
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్ స్టేట్
NAC NEWS CHANNEL