పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పుడే ఆదర్శ పట్టణాలు రూపుదిద్దుకుంటాయి: ఎమ్మెల్సీ యండి ఫరీదుద్దీన్.

0
180

పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పుడే ఆదర్శపట్టణలు రూపు దిద్దుకుంటాయి
ఎమ్మెల్సీ ఎండి.ఫరిదోద్దీన్

జహీరాబాద్,జూన్,4: పరిసరాలు, కాలనిలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆదర్శ పట్టణలుగా రూపుదిద్దు కుంటాయని ఎమ్మెల్సీ ఎండి.ఫరీదోద్దీన్ పేర్కోన్నారు. గురువారం పురపాలక సంఘం సమగ్ర పరిశుద్ద కార్యక్రమంలో రెండవ విడత పట్టణ ప్రగతి కార్యక్రమం లో పట్టణంలోని ఆదర్శనగర్,దత్తగిరి,శ్రీరాం మాహిళ తదితర కాలనిలలో ఎమ్మెల్సీ ఎండి.ఫరీదోద్దీన్ పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసు కున్నారు.మంచి నీటీ సమస్యపై అయా కాలనిల ప్రజలను అడిగి తెలుసు కున్నారు.ఈ సందర్బంగా ఎమ్మెల్సీ ఎండి.ఫరీదోద్దీన్ పట్టణంలోని ఆదర్శనగర్, దత్తగిరి,శ్రీరాం మాహెలా తదితర కాలనిలలో పర్యాటించి అయా కాలనిలో నేలకోన్న సమస్యలను పరిశిలించారు.ప్రజలకు ట్యాంకర్ల ద్వార నీటీని అందించాలని మున్సిపల్ ఆదికారులకు సూచించారు. మురికి కాల్వలు ఎన్ని రోజులకు శుభ్రపరుస్తున్నరని ఆదికారు లను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా కాలనిలలో రోడ్ల పై,వాటర్ ట్యాంకర్ల వద్ద నీరు నిల్వకుండ చూసుకోవలని సూచించారు.అలాగే ఇంఢ్ల పరిసరాలలో వ్యక్తి గత పరశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆధికారులను ఆదేశించారు. జహీరాబాద్ మున్సిపల్ పరీదిలో మొదటి విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో గుర్తించిన పనులు ఏస్థాయిలో ఉన్నాయని ఆధికారులను అడిగి తెలుసుకున్నారు.పట్టణ ప్రగతి కార్యక్రమానికి ప్రజలందరు సహకరించాలని ఎమ్మెల్సీ ఫరీదోద్దీన్ కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మున్సిపల్ మాజీ చైర్మన్ మంకాల్ సుబాష్,నాయకలు పాండురంగారెడ్డి,అరుణ్,శ్రీకాంత్ రెడ్డి,ప్రభుత్వ ఆధికారులు, ప్రజలు పాల్గోన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here