పాపిరెడ్డి కాలనీలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన బిజెపి నాయకులు.

0
145

శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని శేరిలింగంపల్లి డివిజన్ పాపిరెడ్డి కాలనీ దేవణుర్ హాస్పిటల్ లో బిజెపి నాయకులు శివ కుమార్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించి సేకరించిన రక్తాన్ని చిన్న పిల్లలకు సంబంధించిన తలసిమియా&సిక్లే సెల్ సొసైటీకు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు గారు పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ తో పాటు బిజెపి రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి కలసి మెమోరాండం మరియు పండ్లు, గుండ్లను అందించారు. ఈ కార్యక్రమంలో బిజెపి,బిజెవైఎం నాగుల్ గౌడ్, మారం వెంకట్,శాంతి భూషణ్,చంద్రమోహన్, రాం రెడ్డి,విష్ణు దత్,రెడ్డి ప్రసాద్, ప్రశాంత్,ప్రో నమో సభ్యులు సంజయ్,వరుణ్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్ బ్యూరో చీఫ్
యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here