పారిశుద్ధ్యం – పరిశుభ్రత గచ్చిబౌలి డివిజన్ లో ప్రారంభించిన కార్పొరేటర్ కొమిరి శెట్టి సాయి బాబా.

0
241

మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రివర్యులు కెసిఆర్ గారిచ్చిన ఆదేశాల మేరకు పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా..
గచ్చిబౌలి డివిజన్ రాయదుర్గం బస్తీలో పర్యవేక్షణ చేస్తూ రోడ్లపై మట్టి కుప్పలు, గుంతలు లేకుండా, వర్షపు నీరు గుంతలలో నిలువ తొలగించి మరియు నాలా పరిసరాలను పారిశుద్ధ్య సిబ్బందితో శుభ్రం చేయించి అలాగే సీజనల్ వ్యాధుల నివారణకై కావాల్సిన చర్యలు తీసుకోవాలని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ శ్రీ కొమిరిశెట్టి సాయిబాబా గారు సంబంధిత అధికారులకు ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఏఈ కృష్ణవేణి, ఎస్ఎఫ్ఏ, జిహెచ్ఎంసి సిబ్బంది, స్థానిక నాయకులు, తెరాస కార్యకర్తలు మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here