పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరకులను అందచేసిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

0
136

Serilingampally, june 01: చందానగర్ డివిజన్ లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిత్యావసరాల సరకులను అందచేసిన ట్రస్ట్ డైరెక్టర్ మరియు కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

కార్పొరేటర్ మాట్లాడుతూ కోవిడ్ 19 మూలంగా గత రెండు (2) నెలల నుండి ప్రజల బాగోగులు చూస్తున్న పారిశుధ్య కార్మికులకు అభినందనలు తెలియచేస్తూ,
లాక్ డౌన్ లో ఇబ్బంది పడుతున్న సిబ్బందిని ఆదుకోవాలని ఉద్దేశంతో బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిత్యావసరాల సరుకులను అందచేయటం జరుగిందని ,అలాగే కరోనా వైరస్ బారిన పడకుండా అంటే తప్పకుండా మాస్క్, గ్లౌస్, ఫిజికల్ డిస్టెన్స్ మొదలగు జాగ్రత్తలు పాటించాలని, అలాగే ప్రతి ఒక్కరు సానిటయిజర్ తప్పకుండా దగ్గర ఉంచుకోవాలని, కార్పొరేటర్ గారు చెప్పటం జరిగినది.

ఎన్ నాగ రవళి
ఆఫీసు ఇంచార్జి
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here