తెలంగాణ రాష్ట్ర సమితి 20 వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజక వర్గంలోని గచ్చిబౌలి డివిజన్ లో కార్పోరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సమితి పతాకాన్ని ఆవిష్కరించారు..
తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్,
సౌత్ ఇండియా
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.