పేదలకు నిత్యావసరాల సరుకులు పంపిణీ చేసిన రాగం నాగేందర్ యాదవ్ కార్పొరేటర్.

0
167

శేరిలింగంపల్లి, మే 10: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని సందయ్య నగర్ లో రేషన్ కార్డు లేని పేదలకు, కూలీలకు స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ బియ్యం, నూనె, పప్పు తో పాటు నిత్యావసర వస్తువుల ను ఆదివారం అందజేశారు.

ముఖ్యమంత్రి సూచన మేరకు కరోనా నివారణకై భౌతిక దూరం పాటిస్తూ స్వీయ నియంత్రణలో ఉండాలన్నారు. ఎక్కువగా జీహెచ్ఎంసీ పరిధిలోనే కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సందయ్య నగర్ కాలనీ అధ్యక్షుడు బసవరాజు, వార్డు మెంబర్ శ్రీకళ, కాలనీ వాసులు రాజు, దశరత్, వెంకటేశ్వర్లు, మహేందర్, యోగి, కుమారి, ఘాన్సీ, కళ్యాణి తదితరులు ఉన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
యాంటీ కరప్షన్
న్యూస్ చానల్ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here