పేదలకు వాకింగ్ స్టాండ్ లు అందజేసిన యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్.

0
169

ఎల్లమ్మ బండ లో వాకింగ్ స్టాండ్ లు అందజేసిన యువ నేత రామకృష్ణ గౌడ్
సీనియర్ నేత భాస్కరరావు ఆధ్వర్యంలో మనుమరాలు హేమ మధులిక జన్మదిన శుభ సందర్భంగా 65 సంవత్సరాల వికలంగురాలు లక్ష్మి అనే వృద్ధురాలికి మరియు ఆక్సిడెంట్ అయి కాలుకి ట్రీట్మెంట్ జరుగుతున్న మణికంఠ అనే యువకుడికి వాకింగ్ స్టాండ్ లు అందజేసిన యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here