పేద కుటుంబాలకు నిత్యావసరాల సరుకులు పంపిణీ చేసిన కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా గారు.

0
166

పేద కుటుంబాలకు నిత్యావసరాల సరుకులు పంపిణీ చేసిన కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా.

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని దర్గా విలేజ్ లో తినడానికి లేక ఇబ్బంది పడుతున్నారన్న అందిన సమాచారం మేరకు తక్షణమే స్పందించి అక్కడ ఉన్న పేద కుటుంబాలకు వంట నిత్యావసర సరుకులను అందజేసిన గచ్చిబౌలి డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీ కొమిరి శెట్టి సాయిబాబా గారు..

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here