టిఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు 36 రోజులుగా నిరంతరాయంగా భోజనాలు అందించడం జరుగుతుంది… శ్రీ.వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ గారు..
మాదాపూర్/హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి నిరుపేద,వలస కూలీలకు ఇలాంటి క్లిష్టమైన సమయంలో ఎల్లపుడు అందుబాటులో ఉంటామని,ప్రజలెవ్వరు పస్తులు ఉండొద్దనేే ఏకైక ఉద్దేశంతో 36 రోజులుగా నిరంతరం రోజు సుమారు 3000మంది నిరుపేద ప్రజలకు,వలస కూలీలకు సామాజిక బాధ్యతగా మధ్యాహ్నం బోజనాలను ఉచితంగా ధాతల సహాయంతో మరియు సొంత ఖర్చుతో అందించడం జరిగుతుందని.
సామాజిక బాధ్యతగా టిఆర్ఎస్ కార్యకర్తలు నిరుపేద ప్రజలకు భోజన పోట్లలను అందించడం జరుగుతుందని తెలిపారు..
హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని హఫీజ్ పెట్ వార్డ్ కార్యాలయం నందు రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ప్రజలకు అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా ఉచితంగా మధ్యాహ్నం బోజనాలను అందించడం జరుగుతుందని తెలిపారు..
ఈ కార్యక్రమంలో బాలింగ్ యాదగిరి గౌడ్, వార్డ్ సభ్యులు కే.వెంకటేష్ గౌడ్, నిమ్మల సంతోష్ గౌడ్,రాజు, బాబు గౌడ్, నిమ్మల దుర్గేష్ గౌడ్, భాస్కర్ గౌడ్, గోపాల్ గౌడ్, పాండు ముదిరాజ్, సుధాకర్ ముదిరాజ్, నరేష్ కాంబ్లీ, రమేష్ గౌడ్, రాంబాబు గౌడ్, భిక్షపతి రాజ్, ముజీబ్, తదితరులు నిరుపేదలకు భోజనం అందించారు…
నేటి దాతలు జనప్రియ ఫేస్-1 వసూలు అధ్యక్షలు ప్రవీణ్ గౌడ్, ప్రసన్న, పద్మప్రియ, శ్రీనివాస్, గవాస్కర్, రమేష్, మాతృ శ్రీ కాలనీ సభ్యులు శ్రీ.భాస్కర్ రెడ్డి గారు, మాదాపూర్ వసూలు శ్రీ.శ్రీనివాస్ గారు, యాక్టర్ శ్రీ.జీవన గారు, కోవిడ్-19, కరోనా హెల్ప్ డెస్క్ టీమ్ 1400మందికి భోజన పోట్లలను అందించారు..
నిరుపేదలకు బోజనాలను అందించిన కార్యక్రమంలో నాయకులు జయరాజ్ యాదవ్, రహీం, శ్యామ్, మహేష్, చోటేమియా, నాయిమ్, సలీం, బాబూమియా, కృష్ణ యాదవ్, మునఫ్ ఖాన్, నర్సింగ్ రావు, సర్దార్, జకీర్, సోల్ గ్రూప్ అయ్యప్ప కమిటీ శ్రీనివాస్ గురు స్వామి, సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్ రావు, గవాస్కర్, రమేష్, ప్రవీణగౌడ్, హనుమంతు, రాము, వేణు, ఆనంద్, నర్సింగ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు…
Nalla Sanjeeva Reddy
Telangana State
Bureau Chief
NAC NEWS CHANNEL.