పేద ప్రజల ఆకలి తీర్చడంలో మనసుకు ఎంతో తృప్తినిస్తుంది, టిఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు 38 రోజులుగా నిరంతరాయంగా భోజనాలు అందించడం జరుగుతుంది.. శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

0
218

serilingampally, 04.05.2020 Monday:
1… మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ నగర్ నందు స్థానిక నాయకురాలు శ్రీమతి.శ్రీ.నళిని గారు సామాజిక భాద్యతగా నిరుపేద ప్రజలకు,ఇతర రాష్ట్రాల వలస కూలీలకు సుమారు 220మందికి నిత్యావసర వస్తువులను కార్పొరేటర్ గారి చేతుల మీదుగా అందించారు..
ఈ కార్యక్రమంలో ముఖ్తర్,రామకృష్ణ,సత్యనారాయణ,శశిరేఖ,శ్రీజ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..

2… మాదాపూర్/హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి నిరుపేద, వలస కూలీలకు ఇలాంటి క్లిష్టమైన సమయంలో ఎల్లపుడు అందుబాటులో ఉంటామని,ప్రజలెవ్వరు పస్థులు ఉండోదనే ఏకైక ఉదేశంతో 38 రోజులుగా నిరంతరం రోజు సుమారు 3000మంది నిరుపేద ప్రజలకు,వలస కూలీలకు సామాజిక బాధ్యతగా మధ్యాహ్నం భోజనాలు ఉచితంగా దాతల సహాయంతో మరియు సొంత ఖర్చుతో అందించడం జరిగుతుందని.సామాజిక బాధ్యతగా టిఆర్ఎస్ కార్యకర్తలు నిరుపేద ప్రజలకు భోజన పొట్లాలను అందించడం జరుగుతుందని తెలిపారు..

3…హఫీజ్ పెట్/మాదాపూర్ డివిజన్ పరిధిలోని హఫీజ్ పెట్ వార్డ్ కార్యాలయం మరియు ఇజ్జత్ నగర్ నందు రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ప్రజలకు అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా ఉచితంగా మధ్యాహ్నం భోజనాలను అందించడం జరుగుతుందని తెలిపారు..

నేటి ధాతలు జనప్రియ ఫేస్-1 కమలమ్మ, రమణమూర్తి, మాతృ శ్రీ కాలనీ సభ్యులు శ్రీ.భాస్కర్ రెడ్డి గారు, మాదాపూర్ శ్రీ.శ్రీనివాస్ గారు, యాక్టర్ శ్రీ.జీవన గారు, కోవిడ్-19 కరోనా హెల్ప్ డెస్క్ టీమ్ 1400మందికి భోజన పొట్లాలను అందించారు..

నిరుపేదలకు భోజనాలు అందించిన కార్యక్రమంలో నాయకులు జయరాజ్ యాదవ్,ఈ కార్యక్రమంలో బాలింగ్ యాదగిరి గౌడ్,వార్డ్ సభ్యులు కే.వెంకటేష్ గౌడ్, రాజు,బాబు గౌడ్, ముజీబ్, రహీం, శ్యామ్, మహేష్, చోటేమియా, నాయిమ్, సలీం, బాబూమియా, కృష్ణ యాదవ్, మునఫ్ ఖాన్, నర్సింగ్ రావు, ఓ.కృష్ణ,సర్దార్, జకీర్, ప్రవీణగౌడ్, ప్రసన్న, పద్మప్రియ, శ్రీనివాస్, గవాస్కర్, రమేష్, కృష్ణ తైలి, కృష్ణ నాయక్, లింగబాబు, రఘునాథ్ రావు, మహమ్మద్ ఫైయాజ్, కాలీద, శంకర్, షరీఫ్, అహ్మద్ హుస్సేన్, యాదగిరి, అశోక్, వాహీద్, జవీద, సోహైల్ తదితరులు పాల్గొన్నారు..

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.