పేద ప్రజల ఆకలి తీర్చడంలో మనసుకు ఎంతో తృప్తినిస్తుంది,టిఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు 38 రోజులుగా నిరంతరాయంగా భోజనాలు అందించడం జరుగుతుంది.. శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

0
244

Serilingampally: హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ హఫీజ్ పెట్ లో ఈ రోజు తేదీ: 4/5/2020 (సోమవారం) నాడు వార్డ్ కార్యాలయం నందు రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ప్రజలకు అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా ఉచితంగా మధ్యాహ్నం బోజనాలను అందించడం జరుగుతుందని తెలిపారు.. శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

ఈ కార్యక్రమంలో బాలింగ్ యాదగిరి గౌడ్, వార్డ్ కమిటీ సభ్యులు కనకమామిడి వెంకటేష్ గౌడ్, నిమ్మల భాస్కర్ గౌడ్, యన్.దుర్గేష్ గౌడ్, యన్ శ్రీవారి గౌడ్, జీ.గోపాల్ గౌడ్, యండి పనీమ్, స్వామి, సురేష్, రమేష్ గౌడ్,రాములు, తదితరులు నిరుపేదలకు భోజనం అందించారు…

Nalla Sanjeeva Reddy
Telangana State
Bureau Chief & Incharge South India,
NAC NEWS CHANNEL.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here