పేద ప్రజల ఆకలి తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది: జగదీశ్వర్ గౌడ్ కార్పొరేటర్.

0
339

పేద ప్రజల ఆకలి తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది..
శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు…
మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ నందు వార్డ్ సభ్యులు శ్రీమతి.శ్రీ.పితాని శ్రీనివాస్ లక్ష్మీ గారి ఆధ్వర్యంలో మరియు జనప్రియ ఫేస్ 1 అసోసియేషన్ సభ్యులు ప్రవీణ్ గౌడ్,రామయ్య,రమేష్,గవాస్కర్ గౌడ్,శ్రీనివాస్ రావు,ఆనంద్,మీనాక్షి,సుచిత్ర,మాధవి,లక్ష్మీ,పద్మ గారి ఆధ్వర్యంలో నిరుపేద ప్రజలకు భోజన పొట్లాలను అందించారు..

మాదాపూర్ డివిజన్ పరిధిలోని చంద్ర నాయక్ తండా,శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు మరియు ఆదిత్య నగర్,భిక్షపతి నగర్,ఖానమెట్ నందు అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రజలకు నిత్యం భోజనాలు అందించడం జరుగుతున్నదని అన్నారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ .
కార్పొరేటర్ గారు మాట్లాడుతూ..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎంతో మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు,రోజు వారీ కూలి పనులు చేసుకునే నిరుపేద ప్రజలకు భోజనాలను జి.హెచ్.ఎం.సి ద్వారా అందించడం జరుగుతున్నదని,అదేకాకుండా ఈరోజు దాతలు శ్రీనివాస్ గారు భోజన పొట్లాలను మరియు కోవిడ్ 19 హెల్ప్ డెస్క్ (ఐ.టి)టీమ్,శ్రీ.భాస్కర్ రెడ్డి గారు.
హఫీజ్ పేట్/మాదాపూర్ డివిజన్ పరిధిలో అనేక చోట్ల నిత్యం లాగే 2000మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది,దాతలు అందించిన ఆహార పొట్లాలను మరియు భోజనాలను
హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ప్రకాష్ నగర్ నందు,ఓల్డ్ హఫీజ్ పేట్ గుడిశెల్లో ఉండే ప్రజలకు మరియు మాదాపూర్ డివిజన్ పరిధిలో ఆదిత్య నగర్,సుభాష్ నగర్,కృష్ణ కాలనీ,ఖానమెట్,ఇజ్జత్ నగర్,గుట్టల బేగంపేట నందు ప్రజలకు స్థానిక టిఆర్ఎస్ నాయకులు ప్రజలకు అందించారు..

ప్రజలకు భోజనం అందించిన కార్యక్రమంలో జయరాజ్ యాదవ్,వార్డ్ సభ్యులు వెంకటేష్ గౌడ్,ప్రవీణ్ గౌడ్,సాంబయ్య,ప్రకాష్ రెడ్డి,నరేందర్,కృష్ణ యాదవ్,మహమ్మద్ అజీదుద్దీన్,సాంబయ్య,శ్యామ్,ఓ.కృష్ణ,షైబజ్,నర్సింగరావు,సర్వర్,మహేష్,చోటేమియా,నయిమ్,వెంకట్ రెడ్డి,సుధాకర్,కృష్ణ నాయక్,కృష్ణా తైలి,షేకిల్,తైలి గిరి,గారు తదితరులు పాల్గొన్నారు..

తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
సౌత్ ఇండియా
యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here