పొట్ట చేత బట్టుకొని వచ్చిన వలస కూలీలను వారి స్వంత ప్రదేశాలకు పంపించేందుకు 124 డివిజన్ లో గల 120 మందిని ఎన్రోల్ చేయించిన: కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

0
303

రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుతో యూపీ బీహార్ నుండి వచ్చిన వలస కూలీలను వారి స్వంత ప్రదేశాలకు పంపించేందుకు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు జగద్గిరి గుట్ట CI గారితో మాట్లాడి వారిని పోలీస్ సిబ్బంది ద్వారా ఎన్రోల్ చేయించమని కోరడంతో… కార్పొరేటర్ గారి ఆదేశాల మేరకు యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ గారు వార్డ్ మెంబర్ కాశీనాథ్ యాదవ్ తో కలసి ఎన్రోల్ సెంటర్ కి వెల్లి జగద్గిరి గుట్ట ఎస్సైలు లింగం గారు మరియు రాములు గార్లతో చర్చించి 124 డివిజన్ లో గల 120 మంది వలస కూలీలను ఎన్రోల్ చేయించడం జరిగింది. రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ డివిజన్ లో వలస కూలీలు ఎవరైనా తమ సొంత ఊర్లకు వెళ్లాలంటే కార్పొరేటర్ గారి దృష్టికి తీసుకురావాలని పొట్ట చేత బట్టుకొని వలస వచ్చిన వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here