పోలీసు సోదరులకు సొంత నిధులతో personal protection kits అందజేసిన చేవెళ్ల యంపి డాక్టర్ జి.రంజిత్ రెడ్డి.

0
187

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలను ఆ మహమ్మారి బారిన పడకుండా కాపాడడం కోసం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో కరోనా వైరస్ కట్టడి చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న పోలీసులకు సొంత నిధులతో సుమారు 100 Personal Protection Kits ను ఈరోజు వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ గారికి అందజేసిన చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టరు జి. రంజిత్ రెడ్డి గారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారు, వికారాబాద్ మున్సిపల్ ఛైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి,
బ్యూరో చీఫ్,
సౌత్ ఇండియా,
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.