ప్రకాష్ నగర్ లో రోజు వారి కూలీలకు మధ్యాహ్న భోజన వితరణ: కనకమామిడి వెంకటేష్ గౌడ్,వెంకట్ రెడ్డి

0
202

హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ప్రకాశ్ నగర్ కాలనీ నందు నివాసముండే నిరుపేద ప్రజలకు,రోజు వారి కూలీలకు హఫీజ్ పేట్/మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ల సహకారంతో మధ్యాన భోజన పొట్లాలను అందించారు హఫీజ్ పేట్ డివిజన్ వార్డ్ సభ్యులు కనకమామిడి వెంకటేష్ గౌడ్ గారు..ప్రకాశ్ నగర్ కాలనీ అద్యక్షుడు వెంకట్ రెడ్డి గారు… సెక్రెటరీ రాజేశ్వరావు ,బెనర్జీ , ఆంజనేయులు, వెంకట్ చారి ,పరమేష్ ,బాల్ రాజ్ గౌడ్ ,చిన్న బాబు గౌడ్ పాల్గొన్నారు…….
ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటూ లాక్ డౌన్ ను పాటించాలని, అత్యవసరం అయితే తప్ప ఎవ్వరు బయటికి రావద్దని, ప్రభుత్వం చెబుతున్నట్లుగా అందరూ సామాజిక దూరం, పరిశుభ్రత పాటిస్తే ‘కరోనా వైరస్‘ ను అరికట్టవచ్చునని ప్రజలకు తెలిపారు.

 

Telangana
నల్లా సంజీవ రెడ్డి                                        బ్యూరో చీఫ్, సౌత్ ఇండియా                              ఎన్ ఏ సి న్యూస్ చానల్.