ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ: ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ గారు, నాయకులు దామోదర్ రెడ్డి గారు, నార్నె శ్రీనివాస్ గార్లతో కలసి డాక్టరు జి. రంజిత్ రెడ్డి గారు

0
108

Serilingampally, May 3: ఈరోజు శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్ నగర్ డివిజన్ స్థానిక ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ గారు, స్థానిక నాయకులు దామోదర్ రెడ్డి గారు మరియు నార్నె శ్రీనివాస్ గార్లతో కలసి చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టరు జి. రంజిత్ రెడ్డి గారు ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి గారు మాట్లాడుతూ… ముందు జాగ్రత్తలు పాటించి కరోనా వైరస్ మహమ్మారి నుండి మనల్ని మనం కాపాడుకోవాలి అని, ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, ప్రతి ఒక్కరు విధిగా మాస్క్‌ ధరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.