ప్రజలు వినక పోతే ఆర్మీని దించాల్సి వస్తుంది*

0
307

💥 *TELANGANA CHIEF MINISTER KCR APPEAL*…

*ప్రజలు వినక పోతే ఆర్మీని దించాల్సి వస్తుంది*

*ప్రజలు పోలీసులకు సహకరించకపోతే, ఆర్మీని రంగంలోకి దించాల్సి వస్తుంది*.💥💥
💥 *కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుంది*. *కాబట్టి, అందరూ జాగ్రత్తగా సహకరించి అలాంటి పరిస్థితులు *రాకుండా చూడాలని ప్రజలను కోరుతున్నాను*.
*అప్రమత్తతే మనల్ని *కాపాడుతుంది. ప్రజలకు అవగాహన కల్పించేందుకు కవులు మంచి కవితలు రాయాలని *కోరుతున్నాను*…
💥 *నియంత్రణ విషయంలో పోలీసులు, అధికారులు మాత్రమే కనిపిస్తున్నారు. ప్రజాప్రతినిధులు ఎటు పోయారు? జీహెచ్‌ఎంసీలో 150 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వాళ్లంతా ఎటు పోయిండ్రు? అది మంచిది కాదు. అందరూ రంగంలోకి దిగాలి*.
💥 *పోలీసులను, అధికారులను సమన్వయం చేస్తూ ప్రజాప్రతినిధులందరూ పనిచేయాలి*.
💥 *ఒక్క పోలీసులదే బాధ్యత అంటే సరికాదు, ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు*… *ఇలా అందరూ బాధ్యత తీసుకోవాలి. ప్రజలకు అవగాహన కల్పించాలి. పోలీసులతో పాటు మనం కూడా 24 గంటలూ పనిచేయాలి*.
💥 *రాష్ట్ర సరిహద్దుల దగ్గర దాదాపు 3400 వాహనాలు నిలిచిపోయాయి. ఆ వాహనాలకు ఇవాళ ఒక్కరోజు టోల్‌ ఛార్జీలు రద్దు చేసి వదిలేస్తున్నాం*.

💥 *ఎవరికైనా ఆరోగ్య సమస్య ఉంటే 104 నంబర్‌కు ఫోన్ చేసి చెప్పాలి. వెంటనే ప్రభుత్వం మీకు సాయం చేస్తుంది. రైతులు కూడా పట్టణాలలో ఉన్న మార్కెట్లకు రావద్దు. తమతమ ఊర్లలోనే వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం*..

💥 *ఎక్కువ ధరలకు సరకులు, కూరగాయలు అమ్మితే పీడీ యాక్ట్ కింద కేసు పెట్టి, మీ దుకాణాల లైసెన్సులను శాశ్వతంగా రద్దు* *చేస్తాం తర్వాత మీరు ఎంత మొత్తుకున్నా ఫలితం ఉండదని హెచ్చరించారు*.

*Nalla Sanjeeva Reddy*
*Chief Bureau*
*SOUTH INDIA*
*NAC NEWS* *CHANNEL*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here