ప్రజల ఆరోగ్యమే TRS ప్రభుత్వ ధ్యేయం: జగదీశ్వర్ గౌడ్ కార్పోరేటర్

0
156

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం కృషి చేస్తోంది..
శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గత 7రోజులుగా నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా డివిజన్ పరిధిలో చాలా చోట్ల మట్టి మరియు చెత్త కుప్పలను శుభ్రం చేయడం జరిగిందని, ప్రజలు తమతమ ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించే విధంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని,ఎట్టి పరిస్థితుల్లో చెత్తను వీధుల్లో వేయకుండా చూసుకోవాలని,ఇళ్ల నిర్మాణం చేసేవారు కూడా మట్టిని ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చూసే బాధ్యత అందరిపై ఉందని,జి.హెచ్.ఎం.సి చేపట్టిన ప్రతి కార్యక్రమంలో ప్రజాలందరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

ఈరోజు మాదాపూర్ డివిజన్ పరిధిలోని చంద్ర నాయక్ తండా పరిసరప్రాంతాల్లో ఉన్న మట్టి కుప్పలను శుభ్రం చేసే కార్యక్రమని దెగ్గరుండి పర్యవేక్షించారు..

ఈ కార్యక్రమంలో బస్తి నాయకులు హున్య నాయక్,లాలూ నాయక్,ఎస్.ఎఫ్.ఐ సంతోష్ తదితరులు పాల్గొన్నారు…

ఎన్ నాగ రవళి
ఆఫీసు ఇంచార్జి
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here