ప్రథానం కార్యక్రమానికి హాజరై వధువును ఆశీర్వదించిన ఖేడ్ ఎమ్మెల్యే మహౕరెడ్డి భూపాల్ రెడ్డి గారు.

0
188

సిర్గాపూర్ మండలంలోని వాసర్ కిషన్ నాయక్ తండాకు చెందిన కిషన్ గారి కుమార్తె ప్రథనం కార్యక్రమానికి హాజరై వధువు ను ఆశీర్వదించిన మన *గౌరవ శాసనసభ్యులు శ్రీ.మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు.* వారితో పాటుగా మండల జెడ్పీటీసీ రాఘవ రెడ్డి గారు,మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రావు పాటిల్ గారు,మండల యువత శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Nalla Sanjeeva Reddy
Bureau Chief
Telangana State
NAC NEWS CHANNEL
9866318658

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here