ప్రధాని పిలుపుకు స్పందించి మాధాపూర్ హాస్టల్ యూనియన్ తరుపున10000/-రూపాయలు విరాళం ఇచ్చిన కే ఎస్ రంగారెడ్డి:

0
253

శేరిలింగంపల్లి నియోజక వర్గం,మాధాపూర్ లోని మాధాపూర్ హాస్టల్ యూనియన్ తరపున కరోనా వైరస్ వలన సంభవించిన పరిణామాలను ఎదుర్కోవడానికి ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు ప్రధానమంత్రి సహోయనిధికి శ్రీలక్ష్మి
రంగా హాస్టల్ నిర్వాహకులు కే ఎస్ రంగారెడ్డి 10000 రూపాయలు విరాళం పంపడం జరిగినది .

Telangana
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
సౌత్ ఇండియా
ఎన్ ఏ సి న్యూస్ చానల్.