ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కార్తిక్ గారి ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం చందా నగర్ డివిజన్ లో కార్మికులకు SC, ST చైర్మన్ ఏర్రోల్ల శ్రీనివాస్ గారు మరియు TPUS రాష్ట్ర అధ్యక్షుడు గంధం రాములు తో కలిసి ఆహార పాకెట్స్ మరియు కోడి గుడ్లను ను పంపిణీ చేసి, కార్మికులందరికి మే డే శుభాకాంక్షలు తెలియచేయటం జరిగినది.
ఈ కార్యక్రమంలో కోలా శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి వేముల భాస్కర్ , ఎడ్యుకేషల్ విభాగం అధ్యక్షులు py రమేష్ ,కో ఆర్డినేటర్ కటకం రామ్, వంశీ, శేరిలింగంపల్లి అధ్యక్షుడు జహీర్ తదితరులు పాల్గొన్నారు.
నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.