ప్రముఖ సంఘ సేవకులు అప్పమ్మ గారి రామి రెడ్డి గారి ఆధ్వర్యంలో ..                                      కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ ను కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన కారణంగా పాదచారులు ,రోజువారి కూలీలు, వలస కూలీలకు మేడ్చల్ పట్టణంలో గల 7 టెంపుల్ దగ్గర 16 వ రోజున అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఆహార ప్యాకెట్లను పంచుతున్న సంఘ సేవకులు అప్పమ్మ గారి నరసింహారెడ్డి, గిర్మాపూర్ బొక్క శ్రీనివాస్ రెడ్డి, ఈ వి ఎల్ రామకృష్ణ, మేడ్చల్ మల్లేష్ యాదవ్, మేడ్చల్ భాగీ రెడ్డి, శ్రీరంగవరం ప్రకాష్ రెడ్డి ,వంజరి మహేష్ గారు గౌడవెల్లి జి పి నెంబర్ గోమారం సుదర్శన్ రెడ్డి గారు మేడ్చల్ చీదు బాబి కాక గారు, రాంబాబు గారు, లక్ష్మి , ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు

 

తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి..
బ్యూరో చీఫ్ ,సౌత్ ఇండియా,నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here