ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు బియ్యం మరియు నిత్యావసరాల సరుకుల పంపిణీ:యంపి డాక్టర్ జి రంజిత్ రెడ్డి గారు,స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు, జడ్పీ ఛైర్పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి గారు.

0
272

ప్రింట్&ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు బియ్యం మరియు నిత్యావసరాల సరుకులు పంపిణీ:

ఈరోజు రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మైలార్ దే‌‌‌‌వ్ పల్లి లో ప్రింట్ ‌మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు బియ్యం మరియు నిత్యావసర సరుకులను రాజేంద్ర నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు, రంగారెడ్డి జిల్లా జెడ్పీ ఛైర్ పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి గారు, శంషాబాద్ జడ్పీటీసీ తన్వీరాజ్ గారు, శంషాబాద్ మున్సిపల్ చైర్మన్, నర్సింగ్ మున్సిపల్ చైర్మన్, బండ్లగుడ మేయర్ ల తో కలసి పంపిణీ చేసిన చేవెళ్ల పార్లమెంటు సభ్యులు డాక్టర్ జి. రంజిత్ రెడ్డి గారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్ బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here