బతుకమ్మ పూలను కొలిచే పవిత్రమైన పండుగ: హఫీజ్పేట్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి వి పూజిత జగదీశ్వర్ గౌడ్ కార్పొరేటర్

0
322

తెలంగాణ ఆడపడుచులు పూలను కొలిచే పవిత్రమైన పండుగ బతుకమ్మ..

శ్రీమతి.శ్రీ.వి.పూజిత జగదీశ్వర్ గౌడ్..

నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం సాయంత్రం హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని మదినగూడా గ్రామంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు హఫీజ్ పెట్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి.శ్రీ.వి.పూజిత జగదీశ్వర్ గౌడ్..

తెలంగాణ రాష్ట్రంలో పూలను పూజించే సంస్కృతిని ఆడపడుచులు అందరూ ఘనంగా నిర్వహించుకుంటారని,ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు..

Nalla Sanjeeva Reddy
Bureau Chief
Telangana State
NAC NEWS CHANNEL
9866318658.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here