శేరిలింగంపల్లి, మే 22: ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ డివిజన్ లో బస్తి దవాఖాన ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు ఈటెల రాజేందర్ గారితో శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి గారు మరియు తెరాస రాష్ట్ర నాయకులు అంబటి జగదీష్ ముదిరాజ్ గారు.
నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
NAC NEWS CHANNEL.