బిజేవైఎమ్ శేరిలింగంపల్లి నియోజక వర్గ కన్వీనర్ జితేందర్ ఆధ్వర్యంలో నిత్యావసరాల సరుకుల వితరణ.

0
238

#FeedtheNeedy
నేడు శేరిలింగంపల్లి బిజెపి నియోజకవర్గ ఇంచార్జ్ గజ్జల యోగానంద్ గారి *జి.వై ఫౌండేషన్ ,దివ్యశ్రీ మరియు ల్యాంకో హిల్స్* సౌజన్యంతో బీజేవైఎం శేరిలింగంపల్లి నియోజకవర్గ కన్వీనర్ జితేందర్ ఆధ్వర్యంలో హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ హాఫీజ్ పేట్ గ్రామంలో సుమారు 100 మంది రేషన్ కార్డ్ లేని కుటుంబాలకు మరియు వలస కూలీలకు, నిత్యావసర సరుకులు ( కిట్లు) పంపిణీ చేయడం జరిగింది,ఈ కార్యక్రమంలో హాఫీజ్ పేట్ డివిజన్ యువ మోర్చా నాయకులు శ్రీనివాస్,శేఖర్, కుమార్, సునీల్, శ్రీకాంత్,మహేష్ మరియు ఇతరులు పాల్గొన్నారు.

Telangana
నల్లా సంజీవ రెడ్డి బ్యూరో చీఫ్ ,సౌత్ ఇండియా ,
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here