బొబ్బ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ విజయ్ రెడ్డి,బొబ్బ నవత రెడ్డి కార్పొరేటర్ స్వంత నిధులతో 3200 కుటుంబాలకు నిత్యావసరాల సరుకులు పంపిణీ చేయడం అభినందనీయం MLA గాంధీ గారు.

0
198

స్వతహాగా ముందుకు వచ్చి సొంత నిధులతో 3200 పేదకుటుంభలకు నిత్యావసరాల కిట్లను అందచేయటం అభినందననియం.
MLA గాంధీ గారు

దివ్యాoగులకు,వృద్దులకు స్వయంగా వారి ఇంటికి వెళ్లి నిత్యావసరాల కిట్లను అందచేసిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

5వ రోజు బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 560 నిత్యావసరాల కిట్లను ఇందిరానగర్ బస్తి వాసులకు పంపిణీ చేసిన చైర్మన్ బొబ్బ విజయ రెడ్డి.

చందానగర్ డివిజన్ ఇందిరానగర్ బస్తి వాసులకు నాయకులు మరియు ట్రస్ట్ చైర్మన్ బొబ్బ విజయ్ రెడ్డి తో కలిసి నిత్యావసరాల కిట్లను పంపిణీ చేసిన MLA గాంధీ గారు మరియు కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

MLA గాంధీ గారు మరియు కార్పొరేటర్ మాట్లాడుతూ ఇందిరానగర్ బస్తి లో 560 నిత్యావసరాల కిట్లను పంపిణీ చేయటం జరిగినది అని, లాక్ డౌన్ వలన బస్తి వాసులు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకూడదు అని ఉద్దేశం తో ఈ నిత్యావసరాల కిట్లను పంపిణీ చేసాం అని,అలాగే ఇందిరానగర్ బస్తి లో నడవలేని దివ్యాoగులకు,వృద్దులకు, స్వయంగా వారి ఇంటికి వెళ్లి నిత్యావసరాల కిట్లను కార్పొరేటర్ అందచేయటం జరుగుతుందని అని చెప్పటం జరిగినది..

ఈ కార్యక్రమంలో పార్నంది శ్రీకాంత్,బిట్ల శ్రీకాంత్ రెడ్డి,సలీం,గౌస్,రాధిక,వర లక్ష్మీ,ప్రసాద్,రషీద్,శ్రీను,కాసీం తదితరులు పాల్గొన్నారు

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్ బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here