దాతల సహకారంతో చందానగర్ డివిజన్ లో సుమారు 1200 వందల మంది పేద వారికి నిత్యావసరలను అందించడం జరిగినది. దాతలందరికి పేరు పేరున కృతజ్ఞతలు కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.
చందానగర్ డివిజన్ లో నివాసం ఉంటున్న దాతలు శుభం ఆర్కేడ్ అపార్ట్మెంట్ అసోసియేషన్ వారు,
NDR ఎస్టేట్స్ అసోసియేషన్ వారు,అన్నపూర్ణ ఎనక్లేవ్ నివాస్ కోటేశ్వర రావు మరియు వారి స్నేహితులతో కలిసి,చందానగర్ శుభం ఆర్కేడ్ నివాసి బాపి రాజు మరియు వారి మిత్ర బృందం మొదలగు వారు వేమన వీకర్ సెక్షన్ బస్తి,భవానిపురం వీకర్ సెక్షన్ బస్తి,వేముకుంట బస్తి,కైలాష్ నగర్ బస్తి,అన్నపూర్ణ ఎన్క్లేేేవ్, హరిజన్ బస్తి మొదలగు బస్తీలలో నివసించే పేదవారికి పైన పేర్కొన్న వారి సహకారం తో బియ్యం,కంది పప్పు,నూనె,కారం,పసుపు,మరియు కూరగాయలు సుమారు 1200 వందల మందికి ప్యాకెట్ లను పంపిణీ చేయటం జరిగినది.
కార్పొరేటర్ మాట్లాడుతూ ఇలాంటి సమయంలో దాతలు ముందుకు వచ్చి పేద వారి ఆకలి తీర్చిన్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ,ఇలాగే దాతలు ముందుకు రావాలని పిలుపునివ్వటం జరిగినది.
Telangana నల్లా సంజీవ రెడ్డి, బ్యూరో చీఫ్, సౌత్ ఇండియా ఎన్ ఏ సి న్యూస్ చానల్.