భక్తుల ఆరోగ్య సంరక్షణే ప్రభుత్వ ధ్యేయం:బొబ్బ నవత రెడ్డి కార్పొరేటర్.

0
273

భక్తుల ఆరోగ్య సంరక్షనే ప్రభుత్య ద్యేయం.
కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

చందానగర్ డివిజన్ లో వేమన రెడ్డి కాలనీ లో ఉన్న రాముల వారి ఆలయంలో మరియు భవాని వికర్ సెక్షన్ లో ఉన్న గౌసియా మాజీద్ లో డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రే ను చేయించిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

కార్పొరేటర్ మాట్లాడుతూ లాక్ డౌన్ సందర్భంగా మూతబడిన ఆలయాలు,మసీదులు,చర్చ్ లు తిరిగి ప్రజల దర్శనార్థం ఓపెన్ అయినవి గనుక ప్రజల ఆరోగ్య రీత్యా డివిజన్ లో ఉన్న అన్ని దేవాలయాలు,మసీదులలో,చర్చ్ లను డిస్ ఇన్ఫెక్టెంట్ స్ప్రే చేయటం జరుగుతుందని,అందులో భాగంగా ఈ రోజు వేమన రెడ్డి కాలనీ లో ఉన్న రాముల వారి ఆలయంలో మరియు భవాని వికర్ సెక్షన్ లో ఉన్న గౌసియా మాజీస్ లో స్ప్రే చేయించడం జరిగినది అని,ఇంకా ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకువస్తే వాటిని కూడా స్ప్రే చేయిస్తాము అని,భక్తులు అందరూ తప్పకుండా మాస్క్ ధరించాలని,భౌతిక దూరం పాటించాలని చెప్పటం జరిగినది.

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here