భారతరత్న డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ గారి జయంతి: శ్రీమతి&శ్రీ పూజిత జగదీశ్వర్ గౌడ్.

0
370

భారత రాజ్యాంగ నిర్మాత శ్రీ.డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ గారి 129వ జయంతిని పురస్కరించుకుని హఫీజ్ పెట్/మాదాపూర్ డివిజన్ పరిధిలోని చందానగర్ మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న విగ్రహానికి,అంబేద్కర్ నగర్ వద్ద ఉన్న విగ్రహానికి,మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఖానమేట్ నందు ఉన్న అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు హఫీజ్ పెట్/మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..ఈ కార్యక్రమంలో జయరాజ్ యాదవ్,శ్యామ్,లోకేష్,జ్ఞానేశ్వర్,యాదగిరి,నగరాజ్,తైలి కృష్ణ,కృష్ణ నాయక్,రామకృష్ణ,అచుత్,సీతమ్మ తదితరులు పాల్గొన్నారు..

 

Telangana
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
సౌత్ ఇండియా ఎన్ ఏ సి న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here