మండల సర్వసభ్య సమావేశం:

0
600

శేరిలింగంపల్లి జూన్ 13: మనూర్ మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మన గౌరవ శాసనసభ్యులు శ్రీ.మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు.

ఆయన మాట్లాడుతూ… ఈ కరిఫ్ పంట కాలంలో ప్రభుత్వం సూచించిన విధానాన్ని అనుసరించి మంచి దిగుబడులను పొందాలన్నారు.
👉వ్యవసాయ అధికారులు రైతు సోదరులకు ఎరువులు మరియు విత్తనాలు సంబంధిత సమస్యలపై సమన్వయం తో సహకరించాలని కోరారు.
👉మండల అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయం తో అభివృద్ధి కి పాటుపడాలన్నారు.
👉కరోనా దృష్ట్యా యావత్ ప్రపంచం తో పాటుగా సామాజిక దూరం పాటించాలన్నారు.

వారితో పాటుగా మండల ఎంపిపి జయశ్రీ – మోహన్ రెడ్డి గారు, వైస్ ఎంపిపి రాములు, మండల అధికారులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here