మన దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి వీరోచిత పోరు సల్పిన అమరులకు అశ్రునివాళులు:చేవెళ్ల యంపి డాక్టర్ జి రంజిత్ రెడ్డి గారు

0
246

భారత దేశ రక్షణకు తమ ప్రాణాలు పణంగా పెట్టి వీరోచిత పోరు సల్పిన అమరుల త్యాగాలను దేశ ప్రజలు చిరస్థాయిగా గుర్తు పెట్టుకొంటారని… భారత్-చైనా సరిహద్దు లద్దాక్ లోని గాల్వన్ లోని సరిహద్దు వద్ద జరిగిన వీరోచిత పోరాటంలో మన దేశ 20 మంది సైనికులతో పాటు మన రాష్ట్రనికి చెందిన కల్నల్ సంతోష్ బాబు మృతి చెదండం యావత్ భారత దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టరు జి. రంజిత్ రెడ్డి గారు తెలిపారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి గారు మాట్లాడుతూ సి.యం. కేసీఆర్ గారు చెప్పినట్లు ఆయన కుటుంబానికి యావత్ రాష్ట్రం అండగా ఉంటుందని, సంతోష్ బాబు ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, అయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Nalla Sanjeeva Reddy
Bureau Chief
Telangana State
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here