మన బస్తీలను,కాలనీలను పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత మనదే:బొబ్బ నవత రెడ్డి కార్పోరేటర్

0
210

మన బస్తీలను,మన కాలనీలను పరిశుభ్రమం గా ఉంచుకునే బాధ్యత మనదే
కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

రానున్న వర్షాకాలం లో దృష్టిలో పెట్టుకొని బస్తీలలో,కాలనీలలో సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉన్నందున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం జూన్ 1 నుంచి 8 వరకు మున్సిపల్ శాఖ మంత్రి కే టీ ఆర్ ఆదేశాల మేరకు,MLA గాంధీ గారి సూచన మేరకు వారం రోజులు శానిటేషన్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

చందానగర్ డివిజన్ కైలాష్ నగర్ బస్తీలో లో ACP సంపత్ గారితో కలసి కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి పట్టణ ప్రగతి సమగ్ర పరిశుభ్రత కార్యక్రమం ను ప్రారంభించాడం జరిగినది.

కార్పొరేటర్ మాట్లాడుతూ.. ఈ వారం రోజుల్లో డివిజన్ లో ఎక్కడ కూడా చెత్త చెదారం లేకుండా,మురికి గుంతలు లేకుండా శానిటేషన్ సిబ్బంది తో కార్యక్రమం నిర్వహిస్తామని,కాలనీ/అపార్ట్మెంట్,బస్తి వాసులందరు సహకరించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పటం జరిగినది

ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ బాలాజీ,వర్క్ ఇన్స్పెక్టర్లు శ్రీధర్, జగదీష్,కుమార స్వామి,గౌస్, తదితరులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here