మహిళలపై వేధింపులు నిరోధించడానికి షీటీం కృషి:షీటీం లీడర్ షానుబాయి

0
249

మాహీళలపై వేదింపులు నిరోదించేందుకే షీటీం కృషి.
:- షీటీం లీడర్ షానుబాయి.

జహీరాబాద్,జూన్ ,2:
మాహీళలపై వేదింపుల నిరోదించేందు కోసం షీటీం కృషి చేస్తుందని జహీరాబాద్ షీటీం లీడర్ షానుబాయి పేర్కోన్నారు. మంగళవారం పట్టణంలోని శాంతినగర్ కాలనిలోని హనుమన్ మందిరం ప్రాంగణంలో శాంతినగర్ పబ్లిక్ పోరం ఆద్వర్యంలో మహీళలకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో షానుబాయి మాట్లడుతూ ఎవ్వరైన పోకీరిలు మాహీళలను వేదింపులకు గురిచేసినట్లయితే నేరుగా తమకు గాని సమిపంలోని పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయలని సూచించారు.వారిని పట్టుకోని తగు విధంగా శిక్షిస్తామన్నారు. ఎవైన సమస్యలు ఎదురవుతే దైర్యంగా ఎదుర్కోవలని తెలిపారు.మాహీళలు కూడ అన్ని రంగాలలో ముందుండ లని ఆమే పెర్కోన్నారు. కుటుంబాలలో తమ కోడుకుతో పాటు కూతురును చుసు కోవలని తెలిపారు.ఎవైన సమస్యలు ఎదురైతే తమకు పిర్యాదు చస్తే వారి పేర్లను గోప్యంగా ఉంచి విచరణ జరుపుతమన్నారు.శాంతినగర్ పబ్లిక్ పోరం మాహీళ సభ్యులు మాట్లడుతూ తమ కాలనిలో కోందరు పోకిరిలు ద్విచక్ర వాహనలపై మగ్గురు, నాలుగురు క్రుర్చుని వేళ్లుతు మాహీళలకు ఇబ్బందు లకు గురిచేస్తున్నట్లు తెలిపారు. కాలని నందు పలు బేల్ట్ షాపులు యాదేచ్చదగా కోనసాగు తున్నట్లు వారు ఆరోపించారు.బెల్ట్ షాపుల ముందు గుమ్మి కూడి త్రాగిన మైకంలో తమ ఇష్టాను సారంగా మట్లడుతు గోడవలు పడుతున్నట్లు తెలిపారు.దీంతో మాహీళలకు పలు ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కోన్నారు. పబ్లిక్ పోరం అధ్యక్షులు భారత్ లాల్ ఓజా మాట్లడుతూ శాంతినగర్ ప్రాంత అభివృద్దికి కలిసి కట్టుగా ఉండి కృషి చేదమన్నారు.త్వరలో మాహీళ కమిటి నియమించ నున్నట్లు తెలిపారు.కమిటి సభ్యు లందరు రాజకీయలకు అతితంగా యువకులు, మాహీళలు సమిష్టిగా కాలని సంక్షేమం కోసం కృషి చేయలని తెలిపారు. ఈ సందర్బంగా షీటీం లీడర్ షానుబాయినకి స్థానిక శాంతినగర్ పబ్లిక్ పోరం ఆద్వర్యంగా మాహీళలు ఘనంగా షాలువ,పూల మాలలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో శాంతినగర్ పబ్లిక్ పోరం వ్యవస్థాపక అధ్యక్షులు జగదీష్,కాలని మాహీళలు,పబ్లిక్ పోరం సభ్యులు తదితరులు పాల్గోన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here