మాదాపూర్ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తాం.. శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

0
254

శేరిలింగంపల్లి, మే 16: కరోన వైరస్ లాక్ డౌన్ సమయంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ, ప్రజలకు మౌళికవసతుల అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసేలా నిరంతరం సమీక్షిస్తున్న మున్సిపల్ శాఖమంత్రివర్యులు శ్రీ.కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు మాధాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..
ఈరోజు మాధాపూర్ డివిజన్ పరిధిలోని ఇజ్జత్ నగర్ వీకర్ సెక్షన్ కాలనీ నందు నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్ గారు స్థానిక నాయకులు, ప్రజలతో కలిసి పరిశీలించారు..

ఈ కార్యక్రమంలో జయరాజ్ యాదవ్, కృష్ణ తైలి, బ్రహ్మయ్య యాదవ్, కృష్ణ నాయక్, లక్ష్మీ నారాయణ, వార్డ్ సభ్యులు రామచందర్, శ్రీనివాస నాయక్, మహిళలు సీతమ్మ, పద్మ, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు..

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here