*మాదాపూర్/హఫీజ్ పెట్ డివిజన్ మౌళికవసతుల (డ్రైనేజ) సమస్యను ఎప్పటికపుడు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటాం..*
*శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..*
*హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని శాంతి నగర్ బస్తీలో నెలకొన్న డ్రైనేజ సమస్యను పరిశీలించి,అనంతరం బస్తీలో పర్యటించి ప్రజలు భయటకు రాకుండా ఉండాలని,స్వీయ నియంత్రణ పాటించి,సామాజిక బాధ్యతగా బస్తీలో ఉన్న పేదలు ప్రజలకు కారోన వైరస్ పై అవగాహన కల్పించాలని అన్నారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్* *శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు*..
*Nalla Sanjeeva Reddy*
*Chief Bureau*
*NAC NEWS* *CHANNEL*
*SOUTH INDIA*