మాధాపూర్ డివిజన్ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతాం: కార్పోరేటర్ జగదీశ్వర్ గౌడ్

0
206

మాదాపూర్ డివిజన్ అభివృదే ద్యేయంగా ముందుకు సాగుతం..

శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

మాదాపూర్ డివిజన్ అభివృదే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతామని,ప్రతి కాలనీ,బస్తీలో నెలకొన్న మౌళికవసతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

ఈరోజు మాదాపూర్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ నందు నూతనంగా నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ పనులను స్థానిక ప్రజలతో కలిసి పరిశీలించారు..

ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్,రహీం,సత్యనారాయణ,ప్రసాద్,శంకర్,వర్క్ ఇంస్పెక్టర్ చారి తదితరులు పాల్గొన్నారు..

Nalla Sanjeeva Reddy
Bureau Chief
Telangana State
National Anti Corruption NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here