మాధాపూర్ డివిజన్ లోని గోకుల్ ప్లాట్స్ లో క్రైస్తవ పాస్టర్లకు నిత్యావసరాల సరుకుల పంపిణీ.

0
210

మాధాపూర్ డివిజన్ లోని గోకుల్ ప్లాట్స్ లో
క్రైస్తవ ఫాస్టర్లకు నిత్యావసరాల సరుకుల పంపిణీ :

ఈరోజు మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ లో శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని క్రైస్తవ పాస్టర్లకు స్థానిక ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ గారు, ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు గార్లతో కలిసి నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ జి. రంజిత్ రెడ్డి గారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
NAC NEWS CHANNEL.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here