మానవతాదృక్పథముతో అంత్యక్రియలుకు ఆర్థిక సహాయం చేసిన దొడ్ల వెంకటేష్ గౌడ్ కార్పొరేటర్

0
298

మానవతాదృక్పథముతో అంత్యక్రియలుకు ఆర్థిక సహాయం చేసిన దొడ్ల వెంకటేష్ గౌడ్ కార్పొరేటర్.

అంత్య క్రియలకు ఆర్థిక సహాయంగా 5000/- రూపాయలు
ఎల్లమ్మ బండ ఎన్టీఆర్ నగర్ లో నివసించే 85 సంవత్సరాల వయసుగల షేక్ మహబూబ్ సాబ్ అనారోగ్యంతో మరణించడంతో తెలుసుకున్న
124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియలకు 5000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. అంతక్రియలు దగ్గరుండి చేయించాలని బస్తి పెద్దలకు తెలియజేశారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
NAC NEWS CHANNEL.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here