మానవతాదృక్పథముతో మహిళ వైద్యానికి స్వంత డబ్బులు ఇచ్చిన యంపి శ్రీ జి.రంజిత్ రెడ్డి గారు.

0
265

వికారాబాద్: వికారాబాద్ కు చెందిన కుర్సిత్ బేగం అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతున్నారు. మందులు మరియు ఇంజక్షన్స్ కొనేందుకు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్టు యం.పి. రంజిత్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది.

వెంటనే స్పందించిన రంజిత్ రెడ్డి గారు సొంత ఖర్చులతో మందులు మరియు ఇంజక్షన్స్ బాధిత మహిళలకు అందించేల సహాయం చేశారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.