మియాపూర్ కార్పొరేటర్ మేక రమేష్ బియ్యం పప్పులు అందజేత

0
611

Telangana
GHMC MIYAPUR CORPORATOR MEKA RAMESH ఈ రోజు చెత్త సేకరించే మరియు రోజు వారి కూలీలకు బియ్యం, పప్పులు అందజేత.

మియాపూర్ మయూరి నగర్ హెచ్డిఎఫ్సి రోడ్లో చెత్త సేకరించే రిక్షా కార్మికులకు మరియు నడిగడ్డ తండ సుభాష్ చంద్ర బోస్ నగర్ లో రోజువారి కూలి చేసుకునే వారికి ఈ రోజున ఒకరికి రెండు కిలోల బియ్యం, కందిపప్పు అందజేసిన మియాపూర్ కార్పొరేటర్ మేకా రమేష్.

నల్లా సంజీవ రెడ్డి
చీఫ్ బ్యూరో
ఎన్ ఏ సి న్యూస్ చానల్ సౌత్ ఇండియా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here