ముఖ్యమంత్రి సహాయ నిధి(CMRF)కి విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ.

0
303

కరోనా వ్యాధి విస్తరణ మరియు లాక్ డౌన్ నేపథ్యంలో ఆపదలో ఉన్న పేదవారిని ఆదుకోవాలని, కరోనా కట్టడికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతుగా ముఖ్యమంత్రి సహాయ నిధి(CMRF)కి ఆపన్న హస్తం అందించాలని గౌరవ ప్రభుత్వ విప్,శాసనసభ్యులు శ్రీ అరెకపూడి గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు స్పందించిన మిత్రులు, శ్రేయోభిలాషులు విరాళాలు ఇవ్వగా వాటికి సంబంధించిన చెక్కులను ఈరోజు ప్రగతిభవన్ లో గౌరవ మంత్రివర్యులు శ్రీ KTR గారిని మర్యాదపూర్వకంగా కలిసి అందజేసిన గౌరవ ప్రభుత్వ విప్,శాసనసభ్యులు శ్రీ అరెకపూడి గాంధీ గారు .
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నా పిలుపుకు స్పందించి CMRF కు విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు .

తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్,
సౌత్ ఇండియా ,
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.