యువత ఆదర్శం: భోజనాలు సమకూర్చిన శ్రవన్, కృష్ణ, మహేష్, వెంకీ

0
403

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను కరోనా మహమ్మారి నండి కాపాడడం కోసం విధించిన లాక్ డౌన్ కారణంగా వలస కూలీలు,పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అట్టి పేదలకు ఈరోజు జనప్రియ ఫేస్ 1 ,సాయిబాబా గుడి,డిమార్ట్ వెనుక పేదలకు..  యువత కూడా ..తమకు చేతనైనా సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో దాదాపు 150 వెజ్ బిర్యానీ పొట్లాలు, పెరుగన్నం వితరణ చేయడం జరిగింది.
ఈ యెక్క కార్యక్రమం శ్రవన్ కుమార్, కృష్ణ, మహేష్, వెంకీ తదితరులు ఏర్పాటు చేసారు.

తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి,..
బ్యూరో చీఫ్, సౌత్ ఇండియా
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here